- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దయచేసి దత్తత తీసుకోండి'.. పవన్ కల్యాణ్ మాజీ భార్య పోస్ట్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా పిల్లలను చూసుకుంటూ హ్యాపీగా గడుపుతోంది. అవసరమైన ప్రతీసారి పిల్లలను తన మాజీ భర్త పవన్ కల్యాణ్ దగ్గరికి పంపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తను జంతు ప్రేమికురాలు అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఇంస్టాగ్రామ్ లో కొన్ని కుక్కల ఫొటోలు పెట్టి దయచేసి వీటిని ఎవరైనా దత్తత తీసుకోండి అని క్యాప్షన్ పెట్టింది. దీనిని గమనించిన నెటిజన్లు మీది గొప్ప మనసు మేడం అంటూ అభినందిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఎన్నో జంతువువులను రేణు దత్తత తీసుకొని సొంత పిల్లల్లా చూసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే రేణు దేశాయ్ అండ్ పవన్ కల్యాణ్ బద్రి, జానీ సినిమాల్లో నటించి ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. తర్వాత ఇరుకుంటుంబీకుల మధ్య వివాహం చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా అకీరా, ఆద్యలు జన్మించారు. ప్రస్తుతం ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.