- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RENU DESAI: కంటతడి పెట్టిస్తోన్న పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్
దిశ, సినిమా: కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా, మోడల్‌గా,హీరోయిన్‌గా టాలీవుడ్ పరిశ్రమలో టాలెంటెడ్ ఉమెన్‌గా గుర్తింపు దక్కించుకుంది నటి రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బ్రది, జానీ సినిమాలో కలిసి నటించి.. ఈ హీరోతో ప్రేమలో పడింది. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకుని.. అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు. కొంతకాలం తర్వాత కారణమేంటో తెలియదు కానీ రేణు దేశాయ్-పవన్ కల్యాణ్ విడిపోయారు.పవన్ కల్యాణ్ మో పెళ్లి చేసుకోగా రేణు మాత్రం పిల్లలు అకీరా-ఆద్యల బాగోగులు చూసుకుంటూ సింగిల్‌గనే ఉంటుంది. పవన్‌తో డివోర్స్ అనంతరం రేణు దేశాయ్ ఓ వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుందట. కానీ పెళ్లి క్యాన్సిల్ అయింది. ఇదిలా ఉండగా..
నటి రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ముచ్చట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ హీరోయిన్ తల్లిదండ్రులు తమకు ముందుగా మగ పిల్లవాడే జన్మిస్తాడని నమ్మకంతో ఉన్నారట. కానీ రేణు పుట్టడంతో తమ పేరెంట్స్ డిసప్పాయింట్ అయ్యారట. తండ్రి అయితే రేణు దేశాయ్‌ను అసలు టచ్ కూడా చేయలేదట. మూడు రోజుల వరకు ఆమె ముఖం కూడా చూడలేదట. కొంతమంది తల్లిదండ్రులు అమ్మాయి పుట్టిందని చంపేస్తున్నారని, కానీ తమ పేరెంట్స్ స్టడీ పర్సన్స్ కాబట్టి తనను చంపలేదని రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది.
అమ్మ లేని వారి కంటే ఉండి..తల్లి ప్రేమను పొందకపోవడం నరకమని వెల్లడించింది. ఇంట్లో ఉన్న పనిమనిషే తనను అల్లారుముద్దుగా చూసుకునేదట అని తెలిపింది. పవన్ కల్యాణ్‌తో డివోర్స్ తీసుకున్నా బాధకన్నా పుట్టింట్లో తల్లిదండ్రుల ఆదరణ పొందకపోవడం ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని చెప్పింది. రేణు లాంటి పరిస్థితి మళ్లీ తమ పిల్లలకు రావొద్దనే ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ వెల్లడించింది.