- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాఘవ్ చద్దాతో డేటింగ్.. స్పందించిన పరిణీతి
X
దిశ, సినిమా: ఆప్ ఎంపీ రాఘవ చద్దాతో డేటింగ్ ఇష్యూపై నటి పరిణితి చోప్రా స్పందించింది. రీసెంట్‌గా ఓ సమావేశంలో దీనిపై క్లారిటీ ఇస్తూ.. ‘నా వ్యక్తిగత విషయాల గురించి మీడియాకు ఆసక్తి లేకపోతే.. ఒక నటిగా నేను ఏమీ సాధించలేదని అర్థం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమైతే ఎలాంటి దాపరికం లేకుండా స్పష్టత ఇస్తాను. అసలు ఈ విషయం గురించి చెప్పాల్సిన అవసరం లేకపోయినా స్పందించాల్సి వస్తుంది. మనం ఎలాంటి ప్రొఫెషన్‌లో ఉన్నా.. ఒక సర్కిల్ అనేది ఉంటుంది. మా వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం నిజంగా అమర్యాదకరం’ అంటూ చెప్పుకొచ్చింది.
Also Read..
Advertisement
Next Story