- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Klin Kaara : మెగా మనవరాలి పేరు మార్చాల్సిందే అంటున్న పండిట్ కృష్ణమాచార్య.. కారణం ఏంటో తెలుసా?
దిశ, సినిమా: జూన్ 20న చరణ్-ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 11 సంవత్సరాలకు మూడో తరం వారసురాలు అడుగుపెట్టడంతో మెగా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఈ చిన్నారి బారసాల వేడుకలు గత శుక్రవారం ఎంతో ఘనంగా నిర్వహించి.. ‘క్లిన్ కారా కొణిదెల’ ( Klin Kaara Konidela ) అని నామకరణం చేశారు. ఈ క్రమంలో తాజాగా పండిట్ కృష్ణమాచార్య మెగా మనవరాలి పేరు గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు పంచుకున్నారు. ‘పాపకు పెట్టిన ‘క్లిన్ కారా’ అనే పేరు శుభదాయకం. కానీ పాప పేరులోని అక్షరాలకు మరో అక్షరం జోడిస్తే ఆ పేరుకు ఎంతో బలం చేకూరుతుంది. అంటే చిన్నారి పేరు ఇంగ్లీష్‌లో రాసినప్పుడు, కారా అనే పదంలో మరొక ఇంగ్లీష్ అక్షరం చేర్చడం వల్ల చిన్నారి పేరుకు బలం చేకూరుతుంది. ఇక పాప జాతకం ప్రకారం పునర్వసు నక్షత్రంలో జన్మించిన కారణంగా తనకు కే అనే అక్షరం వచ్చింది. పాప మంగళవారం పుట్టడం వల్ల అమ్మవారి మంత్రోచ్ఛరణల శక్తికి ప్రతీకగా, ‘క్లిన్ కారా’ పేరును ఎంపిక చేసుకోవడంతో అది ఆ చిన్నారికి ఎంతో బలం చేకూరుస్తుంది’ అని సూచించారు కృష్ణమాచార్య.
Read More..
రామ్ చరణ్- ఉపాసనల కూతురికి ఆ పేరు పెట్టింది ఎవరో తెలుసా?
రామ్ చరణ్‌కు పాప పుట్టడం మెగా ఫ్యామిలీలో ఆమెకు అస్సలే ఇష్టం లేదా?