- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పల్లవి ప్రశాంత్ పెళ్లి ఫోటోలు వైరల్ .. ఇదేం ట్విస్ట్
దిశ, సినిమా: రైతు బిడ్డ అంటూ సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యాడు పల్లవి ప్రశాంత్. ఆ ఫాలోయింగ్ తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అవకాశం దక్కించుకున్నాడు. ఇక మొదట్లో సింపతీ గేమ్ ఆడుతున్నాడు.. అమ్మాయిలతో పులిహోర కలుపుతున్నాడంటూ పల్లవి ప్రశాంత్ విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ప్రజంట్ తానేంటో నిరూపించుకున్నాడు. మంచి ఆటగాడిలా బిగ్ బాస్ హౌస్ లో దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా పల్లవి ప్రశాంత్ కి పెళ్లైయిందంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ గా మారింది. పెళ్లి బట్టల్లో వధువు పక్కన మెరిసిపోతున్నాడు ప్రశాంత్. ఈ ఫొటో చూసిన ప్రశాంత్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. దీంతో ‘పల్లవి ప్రశాంత్ కి పెళ్లయిందా మరి ఈ విషయం ఎందుకు దాచిపెట్టారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వూలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ తండ్రి ‘పల్లవి ప్రశాంత్ మంచివాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే వాడికి పెళ్లి చేస్తాం’ అని తెలిపాడు. ఇంతకీ పల్లవి ప్రశాంత్ కి పెళ్లి అయినట్టా..? కానట్టా..? అనేది గందరగోళంగా మారింది.