- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
OTT Movies: అప్ కమింగ్ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలివే!
దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు సందడి చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అయితే 30 రోజులు అవ్వకుండానే ఓటీటీలో వచ్చేస్తున్నాయి. నిర్మాతలు కూడా ఓటీటీ ప్లాట్ఫార్మ్ నే నమ్ముకుంటున్నారు. ఈవారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
'గోదారి' మార్చి 31 న ఆహాలో విడుదలవ్వుతుంది.
నితిన్ హీరోగా నటించిన 'ఇష్క్' సినిమా నేడు రీ రీలిజ్ కానుంది.
'అరియవన్' తమిళ సినిమా మార్చి 31 న సింప్లి సౌత్లో విడుదల కానుంది.
'దాస్ కా ధమ్కీ' ఏప్రిల్ సినిమా 21 న అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది.
'గ్యాస్ లైట్' హిందీ మార్చి 31న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో విడుదల కానుంది.
'భగీర' ఏప్రిల్ 7 న న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.
'కబ్జ' ఏప్రిల్ 10 న అమెజాన్ ప్రైమ్లో రీలిజ్ అవ్వనుంది.
'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఏప్రిల్ 17 న న సన్ నెక్స్ట్ లో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి: సినీ ప్రియులకు పండుగే.. మార్చి 31 విడుదల కానున్న 17 సినిమాలు ఇవే