- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దేవర’ నుంచి ఎన్టీఆర్ న్యూలుక్ రిలీజ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
దిశ, సినిమా: స్టార్ హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘దేవర’. రెండు పార్టులుగా రాబోతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియన్స్‌ను ఎంతో ఆకట్టుకున్నాయి. దీంతో మూవీపై భారీ అంచనాలు పెంచుకున్నారు ఫ్యాన్.
ఇదిలా ఉంటే.. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షూటింగ్ సెట్ నుంచి తాజాగా వీడియోలు కూడా లీకై నెట్టింట దుమారం రేపుతున్నాయి. ఈ సందర్భంగా ఈ మూవీ షూట్‌లకు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ లుక్‌ను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో.. ఎన్టీఆర్ లుక్‌కు ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ మూవీ దసర కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.