- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NTR: నాతో సినిమా చేయండి ప్లీజ్ అంటూ.. ఆ డైరెక్టర్ ను రిక్వెస్ట్ చేసిన ఎన్టీఆర్
దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మంగళ వారం చెన్నై వెళ్లి అక్కడ ఓ ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తమిళంలో నాకు బాగా నచ్చే డైరెక్టర్ వెట్రిమారన్ .. అతను పేరు చెబుతూ ప్లీజ్ నార్ నాతో డైరెక్ట్ తెలుగు మూవీ ఒక్కటి చేయండి. నేను అది తెలుగులో డబ్ చేసుకుంటానని రిక్వెస్ట్ చేసారు. అయితే, ఎన్టీఆర్ కి వెట్రిమారన్ తో మూవీ చేయాలనే ఆశ ఉన్నట్టు అర్ధమవుతుంది.
అయితే గతంలోనే వెట్రిమారన్ ఈ విషయం పై స్పందించారు. విడుదల పార్ట్ 1 మూవీ ప్రమోషన్స్ అప్పుడు వెట్రిమారన్ హైదరాబాద్ కి వచ్చారు. అతను మాట్లాడుతూ.. అసురన్ మూవీ తర్వాత నేను ఎన్టీఆర్ మీట్ అయి కథ కూడా చెప్పాను. అది చేయాల్సి ఉంది. కానీ నేను టైమ్ తీసుకున్నాను. నేను అప్పటికే ఒక సినిమా షూటింగ్ లో ఉన్నా.. మళ్ళీ వెంటనే ఆ మూవీ అంటే కొంత టైం పడుతుందని అందుకే ఆగానని తెలిపారు.
అంటే వెట్రిమారన్ ఎన్టీఆర్ కి ఎప్పుడో కథ చెప్పాడు.. అది ఓకే చేసారని తెలుస్తుంది. ప్రస్తుతం వీరిద్దరి చేతిలో డేట్స్ లేవు కాబట్టి కమిట్ అయినా సినిమాలు అయ్యాక వీరి కాంబోలో మూవీ ఉంటుందని తెలుస్తుంది.
Read More..
Mattu vadalara 2 : సైలెంట్ గా వచ్చి పెద్ద హిట్ కొట్టిన కీరవాణి కొడుకు