- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఫ్యామిలీతో అమెరికాలో ఎంజాయ్ చేస్తున్న ఎన్‌టీఆర్.. పిక్స్ వైరల్

X
దిశ, సినిమా : ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు యంగ్ హీరోలు. ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా భార్యాపిల్లలతో విహారయాత్రలకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి అమెరికా చుట్టేస్తున్నాడు. న్యూయార్క్‌లోని జునూన్ అనే ప్రసిద్ధ భారతీయ రెస్టారెంట్ స్టోరీని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోస్ట్ చేశాడు. 'అంతర్జాతీయ పర్యటనలో ఇదొక బెస్ట్ ఫుడ్. జునూన్ NYCలో అమేజింగ్‌గా ఉంది' అంటూ రెస్టారెంట్ సిబ్బందితో కలిసి ఫొటోలకు ఫొజులిచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి : " వీర సింహారెడ్డి ", " వాల్తేరు వీరయ్య "టికెట్స్ బుకింగ్ డేట్ ఫిక్స్ !
Next Story