- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న NTR హీరోయిన్.. వరుడు ఎవరని వెతికేస్తున్న నెటిజన్లు
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాద కూతురు కార్తీక నాయర్ ‘జోష్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రంగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏకంగా ఎన్టీఆర్ ‘దమ్ము’ చిత్రంలో ఆఫర్ వచ్చింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా, కార్తీక ఎంగేజ్‌మెంట్ చేసుకున్న పిక్ షేర్ చేసి షాకిచ్చింది. అందులో ఓ వ్యక్తిని కౌగిలించుకోవడమే కాకుండా.. నవ్వులు చిందిస్తూ ఫుల్ హ్యాపీ గా కనిపించింది.
అలాగే ఆమె చేతికి ఓ ఖరీదైన రింగ్‌ను కూడా ధరించి అది హైలెట్ అయ్యేలా స్టిల్ ఇచ్చింది. కానీ తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది. అలాగే నెగెటివ్ ఎనర్జీ తమపై పడకుండా ‘ఈగల్ ఐ’ ఎమోజీని క్యాప్షన్‌గా జత చేసింది. దీంతో ఈ ఫొటో చూసిన నెటిజన్లు ఆమె భర్తగా రాబోతున్నది ఎవరా అని సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు.
Read More:
‘Baby’మూవీని మించేలా.. ఆనంద్, వైష్ణవి, సాయి రాజేష్ కాంబో ఫిక్స్.. కానీ దర్శకుడు ఎవరో తెలుసా..?