ఇక నా వల్ల కాదు.. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు: నటి కామెంట్స్ వైరల్

by Anjali |   ( Updated:2023-07-23 12:23:17.0  )
ఇక నా వల్ల కాదు.. నా ఫ్యామిలీ కూడా పట్టించుకోలేదు: నటి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తుంది ‘షెర్లిన్ చోప్రా’. ప్లే బాయ్ మ్మాగజైన్‌కు ఈ భామ న్యూడ్ ఫోటో షూట్ చేయడం గతంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బ్యూటీ రెండేళ్ల కిందట తన కిడ్నీ ఫెయిలయ్యిందని డయాలసిస్ గానీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గానీ చేస్తేనే బతుకుతానని డాక్టర్లు చెప్పారని షెర్లిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ఆ తర్వాత మందులు వాడడంతో ఆరోగ్యం కుదుటపడిందని తెలిపారు. ‘ఆ సమయంలో నేను చనిపోతానేమోనని భయపడ్డా. నా కుటుంబం కూడా అప్పుడు నన్ను పట్టించుకోలేదు. అందువల్ల నాకు కిడ్నీ ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. డయాలసిస్ అంటే వారంలో మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లడం నావల్ల కాదు. ఇక 3 నెలలు మందులు వాడాను. తర్వాత ఈ సమస్య నయమైందని’ షెర్లిన్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: ఆ డైరెక్టర్ నా బ్రా కప్ సైజ్ అడిగి.. వాటిని తాకి చూస్తానంటూ వేధించాడు: Sherlyn Chopra

Advertisement

Next Story

Most Viewed