నువ్వు ఎవడికీ నచ్చలేదేమో.. అందుకే నిన్ను ఎవడూ గెలకలేదేమో.. రోజాపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!

by Anjali |   ( Updated:2023-08-08 11:16:21.0  )
నువ్వు ఎవడికీ నచ్చలేదేమో.. అందుకే నిన్ను ఎవడూ గెలకలేదేమో.. రోజాపై శ్రీరెడ్డి సంచలన కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తరచూ సినీ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలపై కాంట్రవర్సీ కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంది శ్రీరెడ్డి. ఇటీవలే పవన్ కల్యాణ్, చిరంజీవిలపై దారుణంగా ఆరోపణలు చేసింది. ఈమె ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి కామెంట్లు చేస్తుందో ఊహించలేం. నోటికి ఏది వస్తే అది అనేస్తూ ఉంటుంది. అయితే వైసీపీ నేతలకు పాజిటివ్‌గా మాట్లాడే ఈ నటి తాజాగా మంత్రి రోజాపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. గతంలో రోజా కాస్టింగ్ కౌచ్ అనేది లేదని చెప్పిందట. దీంతో శ్రీరెడ్డి ఆ వ్యాఖ్యలకు ‘‘రోజా పరిశ్రమలో 27 ఏళ్లు ఉందోమో.. అన్ని ఏళ్లలో ఆమెను ఎవడూ గెలకలేదంటే ఈ బ్యూటీ ఎవడికీ నచ్చలేదేమో. ఆ ముఖాన్ని ఎవడు గెలుకుతాడు అసలు.

కొంపదీసి ఈమెనే ఎవడినైనా గోకితే పట్టించుకోలేదేమో’’ అంటూ శ్రీరెడ్డి రోజాపై దుమారం రేపే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ నటి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ‘‘సీఎం జగన్ అంటే పడి చచ్చిపోయే శ్రీరెడ్డి.. అప్పుడప్పుడు ఇలా వైసీపీ నేతలను కూడా టార్గెట్ చేయడం చాలా విచిత్రంగా అనిపిస్తోంది.’’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక రోజా దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read More..

పేదింటి విద్యార్థిని కలను సాకారం చేసిన వైఎస్ జగన్

Advertisement

Next Story