- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరోతో డేట్‌కు వెళ్లడంలో తప్పులేదు సామజవరగమన హీరోయిన్ బోల్డ్ కామెంట్స్ వైరల్!
దిశ, వెబ్‌డెస్క్: మలయాళీ ముద్దుగున్న రెబా మోనిక, హీరో శ్రీవిష్ణుతో ‘సామజవరగమన’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. జూన్ 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమా అయినా సరే సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెబా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
‘‘జెర్సీలో నానితో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ చేయలేదు. అల్లు అర్జున్‌కు నేను బిగ్ ఫ్యాన్. ఆయనకు మలయాళంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయనను మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఏ హీరోకు లేని క్రేజ్ అల్లు అర్జున్‌కు మాత్రమే ఉంది. అల్లు అర్జున్ మూవీస్‌కు మలయాళంలో చాలా క్రేజ్ ఉంది’’. అని అన్నారు. అలాగే తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఏ స్టార్ హీరో అయినా డేట్‌కు పిలిచారా? అని యాంకర్ ప్రశ్నించగా రెబా మోనిక స్పందించింది. ‘‘అవును.. అలా జరిగింది. డేట్‌కు పిలిచారు. కానీ నేను వెళ్లలేదు. డేట్‌కు వెళ్లడమనేది తప్పుగా భావించాల్సిన విషయం కాదని చెప్పుకొచ్చింది.