- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్?
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాస్త ఎత్తు తక్కువై ఆమెకు అవకాశాలు అంతంత మాత్రమే వస్తున్నాయి. లేకపోతే సౌత్‌లోని అన్ని సినీ ఇండస్ట్రీలలో ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కేది. అయినప్పటికీ ఇప్పటికే స్టార్ హీరోయిన్‌లకు ఏమాత్రం తక్కువ కాకుండా, భాషతో సంబంధం లేకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తాజాగా ‘కుమారి శ్రీమతి’ అనే వెబ్‌సిరీస్‌తో పలకరించి మరోసారి అందరినీ ఆకట్టుకున్న నటి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను పాత్రకు, కథకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. నా నటనకు నేను ఎలాంటి భాష పరిమితులు పెట్టుకోలేదు. ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి పాత్ర వస్తే నటిస్తాను. కమర్షియల్ చిత్రాల్లోనే చేయాలన్న నిబంధన పెట్టుకోలేదు. ఇప్పటికీ నన్ను అడుగుతున్నారు.
మీరు తమిళ సినిమాలు ఎక్కువ చేయొచ్చు కదా? తెలుగులో నటించొచ్చు కదా? అని.. చెప్పాలంటే నేను తెలుగు, తమిళం, కన్నడ భాషలు మాట్లాడగలను. అందుకే ఏదైనా సినిమా, వెబ్ సిరీస్‌లో అవకాశం వచ్చినప్పుడు దాని స్క్రిప్ట్ మాత్రమే చదువుతాను. అంతేకానీ అది ఏభాష అని చూడను’ అంటూ చెప్పుకొచ్చింది.
- Tags
- Nithya Menen