- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యంగ్ హీరోకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిన నీతా అంబానీ.. తెగ వైరల్ అవుతున్న రొమాంటిక్ వీడియో
దిశ, సినిమా: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ, బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ‘జియో వరల్డ్ ప్లాజా’ పేరుతో దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా ఈ ప్లాజా ప్రారంభోత్సవంలో అంబానీ ఫ్యామిలీతో పాటు సినీ తారలు, వ్యాపారవేత్తలు పాల్గొని సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన రణ్‌వీర్ ‘Simba’ సినిమాలోని ‘ఆంక్ మేరీ’ పాటకు డ్యాన్స్ చేసి అందరినీ అలరించాడు. అలాగే స్టేజ్ ముందు కూర్చున్న నీతా అంబానీని ఉద్దేశిస్తూ.. ‘నీతా భాబీ.. చాలా అందంగా, అద్భుతంగా ఉన్నారు’ అంటూ తెగ పొగిడేశాడు. దీంతో చాలా సంతోషంగా ఫీల్ అయిన నీతా.. నవ్వుతూ హీరోకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా లక్కీ బాయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
- Tags
- Nita Ambani