నువ్వు చాలా స్పెషల్ అంటూ అతడిపై నిహారిక పోస్ట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-04-15 08:56:07.0  )
నువ్వు చాలా స్పెషల్ అంటూ అతడిపై నిహారిక పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుండి నిహారిక, చైతన్య జొన్నలగడ్డ మధ్య మనస్పర్థల రావడంతో విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల చైతన్య, నిహారిక ఇద్దరూ తమ సోషల్ మీడియా నుండి కొన్ని ఫొటోలను డీలీట్ చేశారు. అయితే నిహారిక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటోలను షేర్ చేస్తుంది. తాజాగా, నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘‘ ప్రముఖ ఫొటో గ్రాఫర్ అరిఫ్ పుట్టిన రోజ కావడంతో విషేస్ చెబుతూ అతనితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ హ్యపీ బర్త్ డే చిన్న టోపీ. నువ్వు చాలా స్పెషల్. నువ్వంటే చాలా చాలా ఇష్టం’’ అనే క్యాప్షన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి:

చిరిగిన ప్యాంటుతో వాటిని చూపిస్తూ రెచ్చిపోయిన బుట్టబొమ్మ.

Prabhas: ప్రభాస్, మారుతి సినిమా నుంచి లీకైన ఫోటో ఇదే!



Advertisement

Next Story