- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన నిహారిక లేటెస్ట్ ఫొటోస్.. రెండో పెళ్లి చేసుకోబోతోందా?
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్తతో విడాకులు తీసుకుని విడిపోయిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ అయిన ఆమె నిత్యం పలు ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. అంతేకాకుండా నిర్మాతగా మారి పలు వెబ్‌సిరీస్‌లు, సినిమాలు తెరకెక్కిస్తూనే ఒకపక్క హీరోయిన్‌గా ఓ సినిమా కూడా చేస్తుంది. ఎవరు ఎన్ని ట్రోల్స్ చేసినా కానీ అవేమీ పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తూ లైఫ్‌ను లీడ్ చేస్తుంది. అయితే ఇటీవల వరుస ఇంటర్వ్యూలలో పాల్గొని తనకు సంబంధించిన విషయాలను పంచుకుని అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది.
అంతేకాకుండా పిల్లలంటే ఇష్టం.. పెళ్లి చేసుకుంటాను కానీ ఎప్పుడు చేసుకుంటానో తెలియదు అని చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక కామెంట్స్ గురించి తెలిసిన వారంతా ఆమె పిల్లల కోసమైన పెళ్లి చేసుకుంటుందని చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, నిహారికకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇందులో బ్లూ చీరలో ఒంటినిండా నగలు పెట్టుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని కనిపించింది. పూర్తిగా పెళ్లి గెటప్‌లో దర్శనమిచ్చింది. దీంతో ఈ ఫొటోలు చూసిన వారంతా నిహారిక రెండో పెళ్లి చేసుకుంటుందా? ఏంటని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ నిహారిక లుక్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
Read More..
పొట్టి డ్రెస్‌లో ఆ పార్ట్ చూపిస్తూ హాట్ స్టిల్స్ ఇచ్చిన నేహా శెట్టి .. తట్టుకోలేక పోతున్న కుర్రాళ్లు