అన్నా వదినతో ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్.. ఫెవరెట్ పీపుల్స్ అంటూ Lavanya పోస్ట్

by Hamsa |   ( Updated:2023-07-19 03:43:16.0  )
అన్నా వదినతో ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్.. ఫెవరెట్ పీపుల్స్ అంటూ Lavanya పోస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవల భర్త చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాతగా మారి ఫుల్ బిజీగా ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా కుటుంబంతో గడుపుతుంది. ఇటీవల శ్రీజ కూతురు పుట్టినరోజుకు హాజరైంది.

తాజాగా, నిహారిక వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిలతో కాఫీ డేకు వెళ్లింది. ఈ విషయాన్ని మెగా కోడలు తెలుపుతూ తన ఇన్‌స్టాస్టోరీలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ‘‘ మంచి వాతావరణం.. ఫేవరెట్ పీపుల్స్’’ అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా, లావణ్య- వరుణ్ ఇటీవల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్‌కు వెళ్లి ఏంజాయ్ చేస్తున్నారు. త్వరలో పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

ఇవి కూడా చదవండి: Sai Dharam Tej :: సినిమాలకు 6 నెలలు బ్రేక్ తీసుకోబోతున్న మెగా హీరో.. కారణం ఇదే?



Advertisement

Next Story