- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లికి ముందే Lavanya గురించి తన అన్నకు అలా చెప్పిన Niharika..?
దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా ఎవరికి తెలియకుండా రహస్యంగా ప్రేమలో ఉన్న ఈ జంట నిశ్చితార్థంతో షాక్ ఇచ్చింది. ఇకపోతే తాజాగా పెళ్లికి ముందు నిహారిక తన అన్నయ్య వరుణ్‌కు.. వదినతో ఎలా నడుచుకోవాలో చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. ‘పెళ్లయిన తర్వాత మీ ఇద్దరి విషయాలలో ఎవరి ఇన్వాల్వ్ లేకుండా చూసుకో. లావణ్య గురించి ఎవరు ఏమి చెప్పినా కూడా పట్టించుకోవద్దు. చివరికి మీ స్నేహితుల వద్ద కూడా మీ పర్సనల్ విషయాలను చర్చించొద్దు. లావణ్యకు ఇష్టం వచ్చినట్లుగా ఉండనివ్వు. తనకు నీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. తనకు నచ్చిన విధంగా చేయాలి’ అంటూ నిహారిక తన వదిన విషయంలో అన్నయ్య వరుణ్ తేజ్‌కు చిన్నపాటి వార్నింగ్ అయితే ఇచ్చేసిందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
కాబోయే వాడు బెడ్ ఎక్కితే సింహంలా ఉండాలంటూ.. రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్ Amala Paul
ఇటలీలో వరుణ్-లావణ్య వెడ్డింగ్.. అటెండ్ కానున్న హీరోల లిస్ట్ ఇదే..