రామ్ చరణ్‌ను ఇంట్లో అలా పిలుస్తారా? కొత్తపేరు బయటపెట్టిన నిహారిక

by Prasanna |   ( Updated:2023-06-23 07:08:17.0  )
రామ్ చరణ్‌ను ఇంట్లో అలా పిలుస్తారా? కొత్తపేరు బయటపెట్టిన నిహారిక
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్ చరణ్‌ను ‘బాపూజీ’ అని పిలవడంపై నిహారిక ఓపెన్ అయింది. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన దంపతులు జన్మనిచ్చిన పాపకు తనదైన స్టైల్‌లో వెల్ కమ్ చెబుతూ నెట్టింట పోస్ట్ పెట్టిన నటి.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో అన్నా, వదినలతోపాటు పాప గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘రామ్ చరణ్ తండ్రి కాబోతున్నాడని తెలిసినప్పటి నుంచి ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంది. ఇప్పుడు బేబీ రాకతో అన్నా-వదినల కుటుంబం పరిపూర్ణమైంది. మెగా కజిన్స్ అందరినీ అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. అందుకే తనను మేము బాపూజీ అని పిలుస్తాం. ప్రతి ఒక్కరిపై సమానమైన ప్రేమ చూపిస్తాడు. ఇక శక్తివంతమైన మహిళ మా వదిన, బాపూజీ సంరక్షణలో మా కోడలు ఉన్నత స్థాయికి ఎదుగుతుంది’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.

Also Read..

Ram Charan's daughter.. చరణ్ని ఆ రేంజుకు తీసుకెళ్లనుందట?

ఆ సీన్‌లో కామాన్ని క్రంటోల్ చేసుకోలేకపోయా.. మొరటుగా ఉన్నానని తిట్టారు

Next Story

Most Viewed