- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తండ్రితో రొమాన్స్.. కొడుకుతో పెళ్లి..! ఆ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోయిన్ అనుష్క గురించి అందరికి తెలిసిందే. టాలీవుడ్ జేజమ్మగా పేరు తెచ్చుకున్న అనుష్క.. ప్రస్తుతం ‘మిస్ శెట్టి మిస్టర్ శెట్టి’ సక్సెస్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. అనుష్క గురించి గతంలో జరిగిన ఓ హాట్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతంలో నాగార్జునకు, అనుష్కకు ఎఫైర్ ఉందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి మధ్య ఉన్న బందంతోనే అనుష్క నాగార్జునతో సూపర్, డమరకం, డాన్, రగడ ఇలా తదితర సినిమాలు నటించిందని నెట్టింట్ టాక్ వచ్చేది.
ఇదే కాకుండా.. అప్పట్లో నాగార్జున కొడుకు నాగాచైతన్యతో అనుష్క పెళ్లి అని ఓ వార్తపత్రికలో వార్త వచ్చింది. దీనిపై నాగార్జున సీరియస్ కావడం, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో అనుష్కపై వచ్చిన రూమర్స్‌కు పుల్ స్టాప్ పడ్డాయి. తాజాగా ఇదే విషయం మళ్లీ టాలీవుడ్‌లో చర్చకు దారి తీసింది. మరి ఈ రూమర్స్‌పై అక్కినేని ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. కాగా.. సినిమాల విషయం పక్కన పెడితే పర్సనల్ లైఫ్‌లో మాత్రం అనుష్క చాలా క్లారిటీగా ఉంటుంది. ఇక ప్రస్తుతం ఒంటరిగా ఉన్నప్పటికీ ఫ్యూచర్‌లో పెళ్లి చేసుకుంటానని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది అనుష్క.