- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha : సమంత ఆరోగ్యంపై కొత్త అప్ డేట్
X
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత మూవీస్ విషయం పక్కనపెడితే గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం సామ్ చికిత్స కోసం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అనుకోకుండా ఒప్పుకున్న సినిమాల అడ్వాన్స్‌లు కూడా వెనక్కి ఇచ్చేసింది. ఇదిలావుంటే.. తాజాగా తన ఆరోగ్యం గురించి ఒక కొత్త అప్‌డేట్ బయటకొచ్చింది. మయోసైటిస్ వచ్చినప్పటినుంచి డాక్టర్ల సలహా మేరకు తనకు ఇష్టమైన కొన్ని ఆహారపదార్థాలకు దూరంగా ఉంటోందట. బంగాళాదుంప, నట్స్, గుడ్లు, పాలు వంటి పదార్థాలను తీసుకోవడం పూర్తిగా మానేసిందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ముద్దుగుమ్మ ఇన్ని రోజులుగా మానేసిన ఫుడ్ మళ్లీ తింటుందట. ఈ విషయాన్ని స్వయంగా ఇన్‌స్టా వేదికగా వెల్లడించింది. దీంతో సమంత మయోసైటిస్ నుంచి కోలుకుందంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story