దయచేసి వాటిని చూపించకు.. చూడలేకపోతున్నాం... అంటూ నిహారికపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్

by Anjali |   ( Updated:2023-12-13 15:13:09.0  )
దయచేసి వాటిని చూపించకు.. చూడలేకపోతున్నాం... అంటూ నిహారికపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్‌గానే ఉంటుంది మెగా డాటర్ నిహారిక. తన నుంచి ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టినా రచ్చ అవుతుంది. విడాకులు తీసుకున్న తర్వాత మితిమీరి స్కీన్ షో చేయడమే ఇందుకు కారణం. కాగా ట్రోల్స్‌కు గురికాక తప్పడం లేదు ఈ అమ్మడు. ఇక తాజాగా తన ఇన్‌స్టా‌లో ఒక వీడియో సెండ్ చేసింది నిహారిక. అయితే ఈ వీడియోలో ఆమె 2023లో తన శారీ పిక్స్ అన్నింటిని క్లిపింగ్ రూపంలో పంచుకుంది. కాగా ఈ వీడియోలో నిహారిక మనస్పూర్తిగా నవ్వుతున్న ఫోటోలను చూడవచ్చు. అయితే ఆమె నవ్వితే తన పళ్లు, చిగుళ్లు పూర్తిగా కనపడతాయి అనే సంగతి తెలిసిందే. కాగా ఈ విషయంపైనే రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘అమ్మ.. తల్లి.. నిహారిక.. దయచేసి అలా నవ్వుతున్న ఫొటోలు సెండ్ చేయకు. నీ పళ్లు చూస్తే భయమేస్తోంది’ అని కొందరు అంటుంటే.. ‘చాలా క్యూట్ ఉన్నావు నిహా’ అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed