- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జైలర్ పార్ట్ 2’ తీయడానికి ప్లాన్ చేస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్
X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో రజనీకాంత్ నటించిన తాజా చిత్రం ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తోంది. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.72 కోట్ల రూపాయల వసూళ్లు చేసి రికార్డ్ నమోదు చేసింది. అయితే తాజాగా నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక ట్వీట్ చేశారు. ‘Jailer పార్ట్ 2’ తీయడానికి ప్లాన్ చేస్తున్నా. అలాగే బీస్ట్, డాక్టర్, కొలమావుకోకిల, వంటి మూవీస్ కోసం పార్ట్ టూ చేయడానికి ప్లాన్ చేస్తున్నా. నేను ముందు నుంచి విజయ్, రజనీలతో కలిసి ఒక సినిమా చేయాలని కలలు కన్నాను. మీ నెల్సన్ దిలీప్‌కుమార్.’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.
Advertisement
Next Story