- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అందాలను ఆరబోసి.. యంగ్ హీరోలను బుట్టలో పడేసిన Neha Shetty?
దిశ,వెబ్ డెస్క్: డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డీజే టిల్లు సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత నుంచి వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. నేహ శెట్టి ఇప్పటికే 'బెదురు లంక 2012' అనే మూవీ లో నటించిం ది. ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతోంది. కార్తికేయ హీరోగా నటించిన ఈ మూవీ కి క్లాక్ దర్శకత్వం వహించాడు ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న 'రూల్స్ రంజన్' అనే మూవీ లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను కూడా కొద్దీ రోజుల్లో మన ముందుకు రానుంది. ఈ రెండు మూవీ లతో పాటు విశ్వక్ సేన్ హీరో గా రూపొందుతున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమా లో కూడా ఈ నటి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ నెలలో విడుదల చేయనున్నారు. ఈ మూడు సినిమాలు మంచి విజయం సాధించినట్లు అయితే ఈ నటి క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది.
ఇవి కూడా చదవండి :
Sree Leelaపై మోజుతో నిమిషం ముద్దు కోసం రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో?
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ Trisha.. ఫొటోస్ వైరల్?