- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొట్టి డ్రెస్‌లో ఆ పార్ట్ చూపిస్తూ హాట్ స్టిల్స్ ఇచ్చిన నేహా శెట్టి .. తట్టుకోలేక పోతున్న కుర్రాళ్లు
దిశ, సినిమా: ఇండస్ట్రీ అనగా వరుస హీరోయిన్‌లు వస్తుంటారు. అందులో కొందరు హిట్ కానప్పటికి మరి కొందరు మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో నేహా శెట్టి ఒకరు. చెప్పాలంటే ఎంట్రీ ఇచ్చిన మొదట ఆమె కూడా పెద్ద గుర్తింపును సంపాదించుకోక పోయినప్పటికీ ‘డీజే టిల్లు’ మూవీ ద్వారా అద్భుతమైన ఫేమ్ సంపాధించుకుంది. రాధిక పాత్రలో నటించిన నేహా తన నటనతో మాత్రమే కాకుండా, తన అంద చందాలతో కూడా ప్రేక్షకులను కట్టి పడేసింది. ప్రజంట్ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ అందరిలాగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనకు సంబందంచిన ట్రెండీ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో.. పొట్టి పర్పుల్ కలర్ డ్రెస్‌ను వేసుకొని తన హాట్ ఎద అందాలు,థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Read More..
తమన్నా- విజయ్ వర్మ ఏకాంతంగా ఎంజాయ్ చేస్తుండగా రూమ్‌లోకి వెళ్లిన సమంత.. తర్వాత ఊహించని సీన్!
- Tags
- Neha Shetty