- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమె ప్రైవేట్ పార్ట్‌ను జూమ్ చేసి ఫొటో తీసిన రిపోర్టర్.. అక్కడే టార్గెట్ చేస్తున్నారని సింగర్ ఆవేదన
దిశ, సినిమా: జిమ్ సెంటర్లోకి ఎంట్రీ ఇస్తున్నపుడు తన బ్యాక్ జూమ్ చేసి ఫొటోలు తీయొద్దని విలేఖర్లను కోరిన వీడియోపై భిన్నాభిప్రాయాలు రావడంపై స్పందించింది సింగర్ నేహా భాసిన్. ‘ఇది ఫొటోగ్రాఫర్లకు, నాకు మధ్య జరిగిన సంభాషణ. వారు కొన్నిసార్లు నా వెనుకవైపు జూమ్ చేసి నడుము కింది భాగాన్ని ఫొటో తీస్తారు. నిజానికి చాలామంది మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లేడీ సెలబ్రిటీల బ్యాక్ హైలెట్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం వాళ్లకు బాగా అలవాటు. కాబట్టి నేను వాళ్లను చూసిన ప్రతిసారి తమాషాగానే ఈ విషయాన్ని గుర్తుచేస్తాను. ఎందుకంటే బాడీలపై బ్యాడ్ కామెంట్స్ విని విసిగిపోయిన సందర్భాలున్నాయి. అందుకే వారితో కఠినంగా ఉండకుండానే గౌరవంగా, ఆరోగ్యకరమైన రీతిలో అలా క్లిక్ చేయవద్దని చెప్పాను. ఇంటర్నెట్లో ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడమే నా భయానికి కారణం’ అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.
Read More : నా బాడీ సైజుల గురించి మా అమ్మను టార్చర్ చేశారు.. ఆమె పట్ల నీచంగా ప్రవర్తించారు
- Tags
- Neha Bhasin