- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్లూ కలర్ బికినీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ రచ్చ.. నెట్టింట వీడియోలు వైరల్
దిశ, సినిమా : ప్రముఖ బాలీవుడ్ సింగర్ నేహా భాసిన్ మరోసారి హద్దు మీరిన ప్రదర్శన చేసి విమర్శల పాలవుతోంది. ఎప్పుడూ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా దూసుకెళ్లే నేహా.. ఇటీవలే తన 40వ పుట్టినరోజుని స్నేహితులతో కలిసి ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భగా బ్లూ కలర్ ప్రింట్ బికినీలో స్మిమ్మింగ్ ఫూల్, బెడ్ రూమ్‌లో డ్యాన్స్‌లు చేస్తూ తెగ హంగామా చేసింది. అంతటితో ఆగకుండా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలకు 'మీ ఒపీనియన్ నేనెవరనేది డిఫైన్ చేయలేదు' అని క్యాప్షన్ ఇచ్చింది. ఇక మరొకసారి వీడియోను షేర్ చేస్తూ 'సోకింగ్ ఇన్ ది సన్. దెన్ బ్యాక్ టూ ది గ్రైండ్' అంటూ కవ్వించే వీడియో షేర్ చేసి కుర్రాళ్లను రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. 'చేయడానికి వేరే పని లేదా', 'మహిళలకు ఇష్టమైన దుస్తులు ధరించే హక్కు ఉంది. కానీ, గౌరవంగా ఉండాలని కూడా గుర్తుంచుకోండి', 'బిగ్ బాస్ నుంచి పంపించిన తర్వాత ఇలా ప్రవర్తిస్తోంది. వీడియోను నెమ్మదిగా ప్లే చేస్తే కింద పూర్తిగా చూస్తాం' అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.