- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'డైట్ సబ్య' నా పట్ల క్రూరంగా వ్యవహరిస్తోంది: స్టార్ హీరో తల్లి
X
దిశ, సినిమా: ఫ్యాషన్ బ్లాగర్ 'డైట్ సబ్య'పై నీతూ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన స్టైల్‌ని యంగ్ నటి దిశా పటానీతో పోల్చడంపై ఫైర్ అయింది. సెలబ్రిటీల సెన్స్ ఆఫ్ స్టైల్‌పై తమ అభిప్రాయాలను పంచుకోవాడాన్ని తరచుగా స్వీకరించే ఈ వేదిక ఇటీవల నీతూ కపూర్ - దిశాపటానీలు ధరించిన దుస్తులను పోల్చుతూ వారి మధ్య ఫ్యాషన్ పోల్ నిర్వహించింది. ఈ క్రమంలో నీతూ డ్రెస్సింగ్‌ను 30 ఏళ్ల అమ్మాయితో పోల్చడం సమంజసం కాదన్న నటి.. , తనకు కిడ్ లాంటి దిశతో కంపేర్ చేయడాన్ని క్రూరత్వమేనని మండిపడింది. అంతేకాదు మరొక ఆన్‌లైన్ పోల్‌లో నీనా గుప్తాతో కంపేర్ చేయడాన్ని కూడా చీటింగ్‌గా పేర్కొన్న ఆమె.. ఇలాంటి పోలికలు మానుకోవాలని హెచ్చరించింది.
READ MORE
'బిగ్ బాస్' నుంచి బయటకొచ్చిన ఫైమా.. పారితోషికం ఎంతో తెలుసా?
Advertisement
- Tags
- Neetu Kapoor
Next Story