- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బాలయ్య బర్త్‌డేకు అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్.. వేట మొదలెట్టేస్తాడు!
by Rajesh |
X
దిశ, సినిమా: జూన్ 10న బాలయ్య బర్త్ డే వేడుకలకు సిద్ధం అవుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో అభిమానులకు ఆనందాన్నిచ్చే అమేజింగ్ న్యూస్‌తో వచ్చేసింది NBK107 టీమ్. బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రాబోతున్న ఈ చిత్రం టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ హంట్ పేరుతో టీజర్ రిలీజ్ చేయనున్నారు.
ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మూవీ యూనిట్..'ఫస్ట్ హంట్ లోడింగ్' పేరుతో స్పెషల్ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో చేతులు వెనక్కి ముడుచుకున్న బాలయ్య.. వేటాడేందుకు సిద్ధంగా ఉన్నాడనే మెసేజ్ ఇచ్చారు. శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. థమన్ మ్యూజిక్ అందించాడు.
#Masssss #NBK107 #FirstHunt loading !! 💥💥 pic.twitter.com/Qa3a7U0Qah
— thaman S (@MusicThaman) June 7, 2022
Advertisement
Next Story