- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో ఫ్యాన్స్‌కు బూస్ట్ ఇచ్చిన నయన్.. ఆట మొదలైందంటూ
X
దిశ, సినిమా: స్టార్ నటి నయనతార ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో తన అభిమానులను అలరించింది. బాలీవుడ్‌లో అరంగేట్రం మూవీ ‘జవాన్’తో మంచి సక్సెస్‌ను అందుకున్న నయన్ ప్రస్తుతం ఈ మూవీ విజయాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. కాగా ఈ సందర్భంగానే ఓ క్రిప్టీ మెసేజ్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్టు చేసి తన ఫ్యాన్స్‌ను మరింత ఉత్సాహపరిచింది. ఈ మేరకు భర్త విఘ్నేశ్ శివన్ వేసుకున్న వైట్ టీ షర్ట్‌పై ‘Good times start now’ (మంచి రోజులు ఇప్పుడే మొదలయ్యాయి) అని రాసి ఉన్న ఓ కొటేషన్‌ను ఫొటో తీసి నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇక షారుఖ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’లో మెయిన్ హీరోయిన్‌గా నయనతార నటించగా దీపికా పదుకొణె గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చింది.
Advertisement
Next Story