- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త వ్యాపారం మొదలుపెట్టిన నయనతార.. ఏంటో తెలుసా?
X
దిశ, సినిమా: మూవీస్‌లోనే కాకుండా పలు వ్యాపారాలు కూడా మొదలుపెడుతున్నారు చాలా మంది సెలబ్రిటీలు. భారతదేశంలో పాపులర్ బ్రాండ్ల విక్రయాల కోసం సెలబ్రిటీలు రెగ్యులర్‌గా ప్రమోషన్స్ చేస్తూ నేరుగా వ్యాపారాల్లో ప్రవేశించి రాణిస్తున్నారు. ఇంతవరకూ బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, షాహిద్ కపూర్, హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్, సమంతలతో పాటు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, శిఖర్ ధావన్ వంటి వారు ప్రముఖ బ్రాండ్‌లకు అండాసిడర్‌లుగా ఉన్నారు. ఇంకొందరు సొంత కంపెనీలను స్థాపిస్తున్నారు. తాజాగా నయనతార తన సొంత కాస్మెటిక్ బ్రాండ్‌ను ప్రారంభించింది. నయన్ బ్రాండ్ పేరు ‘9 స్కిన్’. దీనికి సంబంధించిన ప్రకటన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
Next Story