విదేశాల్లో రొమాంటిక్ స్టిల్స్‌తో రెచ్చిపోయిన స్టార్ కపుల్స్..

by sudharani |   ( Updated:2022-08-19 11:13:21.0  )
విదేశాల్లో రొమాంటిక్ స్టిల్స్‌తో రెచ్చిపోయిన స్టార్ కపుల్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ కపుల్స్ నయనతార.. విగ్నేష్ తమ మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల్లో విహరిస్తున్న ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ జంట ఫారిన్ ట్రిప్‌లో వీధుల్లో తిరుగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో నయన్, విగ్నేష్ చాలా రొమాంటిక్‌గా కనిపించారు. ఈ పిక్స్‌ను చూసిన నెటిజన్లు ''ఫొటోస్ వేరే లెవెల్.. క్రేజీ పిక్స్'' అంటూ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story