Akkineni Nagarjuna : భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నాగార్జున?

by Prasanna |   ( Updated:2023-10-31 09:05:48.0  )
Akkineni Nagarjuna : భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న నాగార్జున?
X

దిశ, సినిమా : తండ్రి సపోర్ట్‌తో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన నటనతో మెప్పించి స్టార్ హీరోగా ఎదిగాడు. ప్రజంట్ పలు చిత్రాల్లో నటిస్తూనే టీవీ షోలు చేస్తున్నాడు. అయితే తాజాగా సమాచారం ప్రకారం నాగార్జున భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నాడట. ఆయన ఎక్కువసేపు డస్ట్‌లో ఉండలేకపోతున్నాడట. అలాగే వాతావరణం కొద్దిగా మారినా ఆయన కళ్లు ఎర్రగా మారిపోతాయట. అంతేకాదు చర్మంపై ఎక్కువగా దుమ్ము పడితే దురద, దద్దర్లు వస్తాయట. ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడట నాగార్జున. ఎందుకంటే ఎక్కువ వేడిగా లేదా బాగా చల్లగా ఉన్న ఫుడ్ తీసుకుంటే పడట్లేదట. అవి తిన్న వెంటనే స్కిన్ చేంజ్ అవుతుందట. ఇక ఈ వ్యాధిని నయం చేసుకోవడం కోసం ఎంతోమంది డాక్టర్లను కలిసి కోట్లు ఖర్చు పెట్టినా నయం చేయలేకపోతున్నారట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.

Advertisement

Next Story