- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున యంగ్‌గా కనిపించడానికి రోజూ రాత్రి తప్పకుండా ఆ పని చేయాల్సిందే..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గురించి సుపరిచతమే. ఆరుపదులు వయస్సు దాటినా కూడా యంగ్‌గా కనిపిస్తూ కుర్రహీరోలు సైతం కుళ్లుకునేలా తన అందంతో యువతను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే, నాగార్జున తాజాగా హాజరైన ఓ ఇంటర్వ్యూలో దీనిపైనే ప్రశ్న ఎదురయ్యింది. ఇప్పటికి యంగ్‌గా ఫిట్‌గా కనిపించడానికి గల కారణం చెప్పకపోయినా.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మాత్రం తెలిపారు.
మీరు అందంగా కనిపించడానికీ ఎలాంటి ఆహారం తీసుకుంటారు? అని అడగ్గా.. ‘ఫుడ్ విషయంలో ఎన్ని నిబంధనలు పెట్టుకున్నా సరే.. ప్రతిరోజు నిద్రపోయే ముందు మాత్రం తప్పకుండా ఐస్‌క్రీం తింటాను. ఒకవేళ తినకుండా పడుకుంటే ఆ రోజు అస్సలు నిద్ర పట్టదు. ఐస్ క్రీమ్ లేకపోతే ఇంట్లో ఉన్న ఏదో ఒక స్వీట్ తిని పడుకుంటాను. నేను కావాలనే ఇన్ని డేస్ నా బాడీని ఈ విధంగా మెంటైన్ చేశాను. నేను కాలనుకుంటే బరువు తగ్గగలను. పెరగగలను.’ అంటూ హీరో నాగార్జున చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read More : స్టార్ హీరో ప్రేమలో శ్రీ లీల తల్లి.. ఆయనతో రొమాన్స్ చేస్తే ఇంట్లోకి రావద్దంటూ కూతురికి వార్నింగ్..!