- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన కొన్ని రోజులకే నటితో ప్రేమలో పడ్డ నాగార్జున.. ఆయన వార్నింగ్‌తో భయపడిపోయిన హీరోయిన్ ఏం చేసిందంటే?
దిశ, సినిమా : అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అటు సినిమాలు, ఇటు బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్ గా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక ఈ నటుడి పర్సనల్ లైప్‌కు సంబంధించన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతుంటాయి. తాజాగా ఈయనకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అది ఏమిటంటే?
నాగార్జున దగ్గుబాటి లక్ష్మి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగ్‌కు పెళ్లైన తర్వాత కూడా ఓ అమ్మాయిన గాఢంగా ప్రేమించారంట. ఆ నటి అంటే ఈయనకు చాలా ఇష్టం అంట.అందుకే ఆయన ఆరోజుల్లో చేసిన ప్రతి సినిమాల్లో ఈమెనే హీరోయిన్‌గా తీసుకునేవాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా? మజ్ను,అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారి అబ్బాయి వంటి సినిమాల్లో నటించి మెప్పించిన బ్యూటీ రజిని. ఈమెతో నాగార్జున చాలా క్లోజ్‌గా ఉండేవాడంట. ఇక ఈ విషయం తెలుసుకున్న రామానాయుడు.. తన కూతురి సంసారం బాగుండాలని, దాసరి నారాయణరావుతో వార్నింగ్ ఇప్పించాడంట. ఇక తర్వాత ఆమె చాలా భయపడిపోయి కింగ్ నాగార్జునకు దూరమైందని, తర్వాత అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పినట్లు సమాచారం.
Read More...