- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొడుకు పెళ్లి ఫిక్స్ చేసిన నాగబాబు.. కూతురుకోసమే ఆ డెసిషన్ తీసుకున్నాడా?
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న వారిలో నాగబాబు ఒకరు. అయితే ఇటీవల నాగబాబు ఫ్యామిలీకి సంబంధించిన అనేక రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నిహారిక, వరుణ్ తేజ్.
వీరు తెలుగు చిత్రపరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల నాగబాబు గారాల పట్టీ, తన భర్తకు దూరంగా ఉంటుందని, విడాకులు కూడా తీసుకుంది అంటూ ఎన్నో రూమర్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాగబాబు ఈ రూమర్స్‌కు చెక్ పెట్టడానికి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అది ఏమిటంటే? వరుణ్ తేజ్ పెళ్లి ముచ్చట. ఇప్పటికే ఈయన లావణ్య త్రిపాఠీతో లవ్ లోఉన్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీటన్నింటికి చెక్ పెట్టడానికి వరుణ్ తేజ్‌కు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Read more:
Advertisement
Next Story