Naga Chaitanya: 'నా తొలి ముద్దు ఆమెతోనే.. " అంటూ ఓపెన్ అయిన నాగ చైతన్య

by Prasanna |   ( Updated:2023-05-08 08:58:50.0  )
Naga Chaitanya:  నా తొలి ముద్దు ఆమెతోనే..  అంటూ ఓపెన్ అయిన నాగ చైతన్య
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన సినిమా 'కస్టడీ'. ఈ సినిమా మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ అంచనాలు పెంచేసాయి. ఈ సందర్భంగా ప్రమోషన్ల పాల్గొన్న యాంకర్, చైతూని ఒక ప్రశ్న అడుగుతూ ' మీరు మొదటిగా ఎవరిని ముద్దు పెట్టుకున్నారని ' అడగగా.. దానికి చైతూ సమాధానం చెప్తూ 'ఆఫ్ స్క్రీన్ లో మొదటి ముద్దు ఎవరిని పెట్టుకున్నానో చెప్పను కానీ.. ఆన్ స్క్రీన్ లో మాత్రం 'ఏం మాయ చేసావే' సినిమాలో సమంత తోనే జరిగిందని బయటికి చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Read more:


తండ్రికి మద్దతుగా చైతూ.. ఆయన తప్పేమి లేదంటూ క్లారిటీ..!!

నాగచైతన్యపై ప్రేమను బయట పెట్టిన కృతి శెట్టి.. అలా చెబుతూ.

Advertisement

Next Story