- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > సినిమా > గాసిప్స్ > మత్స్యకారుడిగా చైతు నెక్స్ట్ ప్రాజెక్ట్స్.. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా..
మత్స్యకారుడిగా చైతు నెక్స్ట్ ప్రాజెక్ట్స్.. వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా..

X
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య త్వరలో మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నాడు. ‘కార్తికేయ 2’ సక్సెస్‌తో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు దక్కించుకున్న చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుండగా.. గీతా ఆర్ట్స్ సంస్థ రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతోంది. గుజరాత్‌కు చెందిన మత్స్యకారుడి లవ్ స్టోరీలో ట్విస్ట్స్, టర్న్స్ ఈ మూవీ స్టోరీ కాగా.. స్క్రిప్ట్ డెవలప్ చేసేందుకు చాలా మంది ఫిషర్‌మ్యాన్స్ లైఫ్‌స్టైల్స్ గురించి రీసెర్చ్ చేసింది మూవీ టీమ్. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి:
లావణ్య కోసం స్వయంగా అన్నీ సిద్ధం చేసుకుంటున్న వరుణ్ తేజ్.. ఫొటోస్ వైరల్
Next Story