- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ashu Reddy : నా బాడీ సూపర్ డీలక్స్.. ఏవరైనా వచ్చి సినిమా చూడొచ్చు.. అషు రెడ్డి పోస్ట్ వైరల్
దిశ, సినిమా: జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అందాల భామ అషు.. ప్రజెంట్ సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో బాగా క్లిక్ అయిన ఈ బ్యూటీ.. తర్వాత బుల్లితెరపై పలు షోలు చేస్తూ పాపులారిటీ పెంచుకుంది. ముఖ్యంగా ఆర్జీవి ఇంటర్వ్యూతో కుర్రాళ్లకు గుర్తిండి పోయేలా మారిపోయిన అషు.. బిగ్ బాస్ సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చి అందరిని తన అందంతో ఆకట్టుకుంది. ఇక ప్రస్తుతం వెండితెరపై కూడా అడుగు పెట్టేందుకు రెడీ అయినా ఈ అమ్మడు.. ‘యేవమ్’ అనే క్రేజీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిన చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో జైభారత్, అషు రెడ్డి ముఖ్య పాత్రలు పోషించనున్నారు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి అషు రెడ్డి ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ మూవీలో అషు హరిక పాత్రలో నటించనుండగా.. ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అంటూ షేర్ చేసిన పోస్టర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.