- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mrunal Thakur: ఇన్ స్టాగ్రామ్ లో ఆసక్తికర ఫోటో షేర్ చేసిన మృణాల్ ఠాకూర్?
దిశ, వెబ్ డెస్క్: మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సీతారామం మూవీతో హిట్ కొట్టి మన తెలుగు వారందరికి దగ్గరైంది. ఆ సినిమాలో సీత పాత్రకి ప్రాణం పోసింది. తన నటనతో ప్రేక్షకుల హృదయాల దోచుకుంది. ఈ మూవీ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్లింది.
ఈ మధ్య విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్, నానితో హాయ్ నాన్న చేసి రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుండా, నానితో నటించిన హాయ్ నాన్న మూవీకి గానూ ఉత్తమ నటీ ఫిలింఫేర్ అవార్డు కూడా గెలుచుకుంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే ఆమె అభిమానుల కోసం ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వచ్చిన అవకాశాలను వదలకుండా నిచ్చెన లాగా మార్చుకుని కెరీర్లో ముందుకు వెళ్తుంది. ఇక ఆమె ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఏదొక ఫోటో షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా, ఐస్ క్రీం తో ఉన్న ఫోటో ఊప్స్ అని క్యాప్షన్ ఇచ్చి షేర్ చేసింది. ఇది క్షణాల్లోనే బాగా వైరల్ అయింది. ఐస్ క్రీమ్ ఓకే కానీ, ఫేస్ కూడా కొంచం చూపించిండంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.