Movies: ఈ వారం థియోటర్ మరియు OTT లో విడుదలయ్యే సినిమాలు ఏవంటే?

by Prasanna |   ( Updated:2023-04-02 13:37:29.0  )
Movies: ఈ వారం థియోటర్ మరియు OTT లో విడుదలయ్యే సినిమాలు ఏవంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం థియోటర్ మరియు ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదలవుతూనే ఉంటాయి. ఈ వారం మార్చి 31 గా టార్గెట్ చేసుకొని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.

థియోటర్లో విడుదల కానున్న సినిమాలు ఇవే..

'దహనం' సినిమా మార్చి 31 విడుదలవ్వబోతుంది.

శింబు నటించిన 'పత్తు తల' సినిమా మార్చి 30 న విదులవ్వబోతుంది.

'విడుతలై' మార్చి 31 న విడుదలవ్వ బోతుంది.

నాని హీరోగా నటించిన 'దసరా' సినిమా మార్చి 31 న విడుదలవ్వబోతుంది.

'భూతద్దం భాస్కర్' మార్చి 31 న రీలిజ్ కానుంది.

ఓటీటీలో విడుదల కానున్న సినిమాలు ఇవే..

సంతోష్ శోభన్ హీరోగా నటించిన 'శ్రీదేవి శోభన్ బాబు' మార్చి 30 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో రీలిజ్ కానుంది.

కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన 'అమిగోస్' ఏప్రిల్ 1 న నెట్ఫ్లిక్‌లో విదులవ్వనుంది.

'సత్తిగాని రెండెకరాలు' ఏప్రిల్ 1 న ఆహాలో రీలిజ్ కానుంది.

'అగిలాన్' మార్చి 31 న జీ 5 లో రీలిజ్ అవ్వనుంది.

'అవతార్ 2' మార్చి 28 న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

'రోమాంచము' తెలుగు ఏప్రిల్ 7 న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది

Advertisement

Next Story