- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kriti Shetty: నయనతార నిర్మాతగా మూవీ.. హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార ప్రజెంట్ నిర్మాతగా ఓ మూవీ చేస్తుంది. తన భర్త విఘ్నేష్ శివన్ రైటర్ అండ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ అనే టైటిల్‌తో తెరెక్కుతున్న ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తుండగా.. కృతి శెట్టి హీరోయిన్‌గా అలరించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి అప్‌డేట్ ఇచ్చారు నయన్ అండ్ విఘ్నేష్.
ఇందులో నుంచి ఇప్పటికే ప్రదీప్ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసిన టీమ్.. ఇప్పుడు కృతి శెట్టి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ లుక్స్‌లో కృతి శెట్టి.. రెండు జడలతో యానిమేషన్ బొమ్మలా ఎంతో క్యూట్‌గా కనిపిస్తుంది. ఇక విఘ్నేష్ అయితే.. కృతి శెట్టిని పరిచయం చేస్తూ ‘అందం- టాలెంట్ కలిగిన ఒక స్వీట్ బకెట్ లాంటి ఈ అమ్మాయిని మా చిత్రంలోకి తీసుకోవడం సంతోషంగా ఉంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చి షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ రెండు పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.