గల్ఫ్ కంట్రీస్‌లో మోహన్ లాల్ సినిమా బ్యాన్.. కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే..

by srinivas |
గల్ఫ్ కంట్రీస్‌లో మోహన్ లాల్ సినిమా బ్యాన్.. కండిషన్స్‌కు ఒప్పుకుంటేనే..
X

దిశ, సినిమా : హీరో మోహన్ లాల్ అప్ కమింగ్ ఫిల్మ్ 'మాన్‌స్టర్' ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కానీ గల్ఫ్ కంట్రీస్‌లో ఈ సినిమాను బ్యాన్ చేసినట్లు తెలుస్తోంది. LGBTQ కంటెంట్ కలిగి ఉండటమే ఇందుకు కారణం కాగా.. 13 నిమిషాల పాటు మూవీని ట్రిమ్ చేస్తే రిలీజ్‌కు ఒప్పుకుంటామని చెప్పడంతో మేకర్స్ ఇందుకు సిద్ధమయ్యారని సమాచారం. బహ్రెయిన్‌‌లో ఇప్పటికే బ్యాన్‌ లిఫ్ట్ చేయగా.. మిగతా చోట్ల కూడా సినిమా విడుదల కానుంది. కాగా ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మిస్టరీ మ్యాన్ లక్కీ సింగ్ చుట్టూ తిరుగుతుందని తెలుస్తుండగా.. మంచు లక్ష్మీ కీలకపాత్రలో కనిపించనుంది.

Advertisement

Next Story