- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లొద్దు కానీ Pregnant అవుతానంటున్న Anushka Shetty.. సీసీటీవీ కెమెరాలున్నా డోంట్‌కేర్ అంటూ అతనితో..
దిశ, సినిమా : అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి ప్రధానపాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. సెప్టెంబర్ 7న విడుదల కానున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ముందుగా అనుకున్నట్లుగానే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేని అనుష్క.. మ్యారేజ్ అవసరం లేకుండానే పిల్లలను కనాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన నవీన్ ఇందుకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అవుతుంది. తనకు ఎమోషన్స్ లేవని.. కేవలం తల్లి కావాలని అనుకుంటున్నానని చెప్తున్న ఆమె.. నిజంగానే నవీన్‌తో కలిసిపోతుందా? తర్వాత అసలు ఏం జరుగుతుంది? అనేదే సినిమా. కాగా ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందంటున్నారు అభిమానులు.
ఇవి కూడా చదవండి : నా కెరీర్ ప్రారంభమైంది అక్కడే.. Samantha పోస్ట్ వైరల్