Happy birthday Mahesh Babu: మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్..!

by Anjali |   ( Updated:2023-08-09 08:41:45.0  )
Happy birthday Mahesh Babu:  మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికన సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, తన అభిమానులు, క్రీడా రంగానికి చెందిన వారు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(కల్వకుంట్ల తారక్ రామారావు)ట్విటర్‌లో.. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు బ్రో.. ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అంటూ సూపర్‌ స్టార్‌కు కేటీఆర్ స్పెషల్ విషెస్ తెలియజేశారు. ప్రస్తుతం మంత్రి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇక మహేష్ ఫ్యాన్స్ అయితే తెగ సంబరపడిపోతున్నారు.

Read More..

మహేష్ బాబుకు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పిన పవన్ కల్యాణ్

Advertisement

Next Story