‘మేమ్ ఫేమస్’ ఫస్ట్ డే కలేక్షన్స్..

by Hamsa |
‘మేమ్ ఫేమస్’ ఫస్ట్ డే కలేక్షన్స్..
X

దిశ, సినిమా: యంగ్ టాలెంట్ సుమంత్ ప్రభాస్ హీరోగా తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మేమ్ ఫేమస్’. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి కూడా సాలిడ్ రివ్యూ అందుకున్న ఈ మూవీ.. యూత్ ను బాగా ఆకట్టుకుంటుంది. మొదటి రోజు సాలిడ్ కలెక్షన్లు రాబట్టింది. కాగా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 1.1 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. చిన్న సినిమాగా వచ్చిన మొదటి రోజు ఇలాంటి గ్రాస్ దక్కించుకోవడం గ్రేట్ అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

Next Story