- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాలెంటైన్స్ డే రోజున లవ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెహ్రీన్.. అదిరిపోయే ఫొటో షూట్ వైరల్
దిశ, సినిమా: హీరోయన్ మెహ్రీన్ ప్రేమికుల రోజు సందర్భంగా కిర్రాక్ ఫొటో షూట్‌తో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది. పొడవాటి ఫ్రాక్ ధరించి.. సగం ఎద అందాలను బయటపెట్టి కుర్రాళ్లకు హీట్ పుట్టిస్తోంది. యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈ ఫొటోలను మెహ్రీన్ తన ఫ్యాన్స్‌తో పంచుకుంటూ.. ‘‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి.. మీ వాలెంటైన్స్ డే మీరే సెలబ్రేట్ చేసుకోండి’’. అని తన అభిమానులకు సలహా ఇచ్చింది. మెహ్రీన్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఇక ఈ హీరోయిన్ కొంతకాలం భవ్య బిష్ణోయ్ తో రిలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2021 మార్చి 12న వీరిద్దరు గ్రాండ్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఏమైందో తెలియదు కానీ.. పెళ్లి పీటలు ఎక్కకుండానే వీరిద్దరు విడిపోయారు. ప్రేమలో ఎదురుదెబ్బ తగలడంతోనే మెహ్రీన్ ఈ విధంగా మాట్లాడిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ముద్దుగుమ్మ లవ్ జోలికి వెళ్లలేదు.
సినిమాల విషయానికొస్తే.. మెహ్రీన్ ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 చిత్రంలో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఏం సినిమాలు లేవు. సినిమా అవకాశాల కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది.
- Tags
- Mehreen Pirzada