మ్యాగజైన్ కోసం కోసం అవి చూపిస్తూ.. హద్దులు చెరిపేసిన హీరోయిన్..!!

by Anjali |   ( Updated:2024-03-14 04:36:31.0  )
మ్యాగజైన్ కోసం కోసం అవి చూపిస్తూ.. హద్దులు చెరిపేసిన హీరోయిన్..!!
X

దిశ, సినిమా: హీరోయిన్ మెహరీన్ తాజాగా ‘వరా’ అనే మ్యాగజైన్ కోసం స్టన్నింగ్ ఫొటో షూట్ చేసింది. ఎత్తైన ఎద అందాలను చూపిస్తూ.. యువతకు అందాల విందును వడ్డించింది. ఉబికి వస్తున్న క్లీవేజ్ అందాలతో మరీ బోల్డ్ గా ఫోజులిచ్చింది. కళ్లతో మత్తెక్కిస్తూ రెచ్చిపోయిన ఈ బ్యూటీ హాట్ ఫొటో షూట్ సోషల్ మీడియాలో పంచుకోగా.. నెటిజన్లు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

ఇక మెహరీన్ సినిమాల విషయానికొస్తే.. ‘2016 లో నేచురల్ స్టార్ నాని సరసన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ.. తర్వాత మహానుభావుడు, ఎఫ్2, ఎఫ్ 3, రాజా ది గ్రేట్’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కన్నడలో ఓ చిత్రంలో నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed