- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
త్రిషకు మద్దతుగా మెగాస్టార్.. వైరలవుతోన్న పోస్ట్
by Anjali |
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి.. తీవ్రంగా మండిపడ్డారు. ఒక స్టార్ హీరోయిన్ గురించి ఇలా మాట్లాడటం సరైంది కాదంటూ మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. ఈ ఇష్యూపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించి.. ‘‘త్రిషపై నటుడు మన్సూర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఇలాంటివి ఒక ఆర్టిస్ట్‌నే కాదు. ఏ స్త్రీని కూడా అనకూడదు. ఈ విధంగా మాట్లాడటానికి గల కారణం వారి వక్రబుద్ధినే. త్రిషకు మాత్రమే కాదు. ఇలాంటి కామెంట్స్ ఏ అమ్మాయిపై చేసినా.. నేను వారికి నేను అండగా నిలబడతాను. అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు.
Advertisement
Next Story